Friday, March 01, 2013

0. సంపాదకీయం:ఆలోచనలకే అక్షరరూపమిస్తే
1. పాటే (మాటే) మంత్రము
2. బంధ కవితలు
3. చైతన్య స్రవంతి నవలలు - నవీన అంపశయ్య
4. విజయ చిత్రములు
5.వలస పోతేనేమి .. విద్వత్తు ఉంటే
6. నిఘంటువులు
7. ఆధునిక కవిత్వం
8. ఈశాన్యంలో బరువు
9. ఉద్యోగ పర్వం
10. భార్యాభర్తల బంధం
11. ఉగాది
12.ఆంధ్ర సాహిత్యంలో శతక వాజ్మయం
13. అవధానంలో సమస్యా పూరణం
14. ఎవరిది గొప్ప జాతి?
15. పాపాయి పద్యాలు
16.వీర ప్రేమ
17. ఏ నావదే తీరమో
18.సుమతీ శతకంలోని నీతులు

Saturday, September 16, 2006

తెలుగుతో తంటా

ఈ మధ్య తెలుగులో మాట్లడదాం అని ప్రయత్నిస్తే చిక్కొచ్చి పడింది ..

"స్కేలు"ని "కొలబద్ద"గా ఉచ్చరించడం కష్టమేనని అర్ధమైంది.

"సీడీ ప్లేయర్" ని ఏమనాలో తెలిలేదు.

"ఐరన్ బాక్స్" ని "వేడి పెట్టె" అనొచ్చా?

"ఇంజన్"ని ఏమనాలి?

"గేర్"ని ఏమనాలి? ఇంకా

క్లచ్, బ్రేక్, కెమేరా, కాఫీ, ఫ్యాషన్,కౌంటర్,డస్టర్,బ్లాక్ బోర్డ్, పెట్రోల్, డీజిల్,వెంటిలేటర్, రూలర్.

ఇలాంటి వాటినన్నింటిని ముందు తేలికైన తెలుగు పదాలు అందరికీ అర్ధమయ్యేవి సులువుగా మాట్లడగలిగేవి కనిపెట్టాలి అనుకుంటున్నాను. మీరేమంటారు కాస్త సాయం చెయరూ.

అందరూ రాజులే

ఆధారాలను బట్టి ఈ రాజుల పేర్లను పూరించండి.

1.దేవేంద్రుడు _ _ రాజు

2.సూర్యుడు _ _ రాజు

3.చంద్రుడు _ _ రాజు

4.సిం హం _ _ రాజు

5.కుబేరుడు _ _ రాజు

6.పాండవ అగ్రజుడు _ _ రాజు

7.హిమవంతుడు _ _రాజు

8.శివుడు _ _రాజు

9.వినాయకుడు _ _ రాజు

10.దుర్యోధనుడు _ _ రాజు